News
విశాఖ మెట్రో నోటిఫికేషన్ జారీ
విశాఖ మెట్రో కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. మూడు కారిడార్‌లలో 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటు చేయనుండగా.. దాని కోసం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గాజువాక జంక్షన్ నుంచి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్ వరకు 30.38 కి.మీలతో మొదటి కారిడార్, గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.25 కి. మీలతో రెండో కారిడార్, తాలిచెట్లపాలెం నుంచి వాల్తేర్ వరకు 6.9 కి.మీలతో మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








